బౌలర్ భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను టీమిండియాకు ఎంపిక చేయాలని ఎవరిని అడుక్కోనని తెలిపాడు. టాలెంట్‌ను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానని పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ఆడడాన్ని అదృష్టంగానే భావిస్తానని చెప్పాడు. కాగా, 36 ఏళ్ల భువీ IPL-2026లో 28 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
క్రీడలు
నేను ఎవరిని అడుక్కోను: భువనేశ్వర్


