టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం మ్యాచ్‌లోనే 7 వికెట్లతో అదరగొట్టాడు. ఇప్పుడు అతడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు. వార్విక్‌షైర్ జట్టు తరఫున రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ డైరెక్టర్ జేమ్స్ థామస్ ప్రకటించాడు. మానవ్ రాకతో తమ జట్టు బౌలింగ్ మరింత బలోపేతం అవుతుందన్నాడు.
క్రీడలు
ఇంగ్లండ్ కౌంటీల్లో మానవ్ సుతార్
Advertisement
Advertisement
Advertisement


