భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. మా బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా నాతో.. ఎవరి చేతిలో ఓడిపోయినా పర్లేదు కానీ పాకిస్తాన్‌పై మాత్రం కచ్చితంగా గెలవాలి అని చెప్పాడు. కేవలం పాక్‌ను ఓడించడమే కాకుండా, T20 WCను గెలవడమే మా ప్రధాన లక్ష్యం' అని తెలిపింది.
క్రీడలు
పాక్‌తో మ్యాచ్.. జెమీమా కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


