హైదరాబాద్: 28°C
క్రీడలు

తగ్గిన వర్షం.. కాసేపట్లో మ్యాచ్

Advertisement

ధర్మశాలలో వర్షం కారణంగా నిలిచిపోయిన భారత్-ఆఫ్ఘాన్ వన్డే మ్యాచ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా వర్షం తగ్గడంతో గ్రౌండ్ సిబ్బంది స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 5:15 గంటలకు టాస్ వేయనుండగా, 5:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 25 ఓవర్ల మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రౌండ్‌లోకి వచ్చిన ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

Advertisement

Advertisement