హైదరాబాద్: 28°C
క్రీడలు

25 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా

Advertisement

ధర్మశాలలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 5 ఓవర్లు మాత్రమే ఉంటుంది. బౌలర్లు గరిష్టంగా 5 ఓవర్లు వేయవచ్చు. కాగా, ఈ మ్యాచ్ ద్వారా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నారు. 5:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

Advertisement