హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌లో BBL మ్యాచ్‌‌.. మోదీ ప్రకటన?

Advertisement

ఆస్ట్రేలియా 'బిగ్ బాష్ లీగ్' 2026-27 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌కు భారత్ వేదిక కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా, BCCI మధ్య ఈ మ్యాచ్ నిర్వహణ గురించి చర్చలు జరిగాయి. అయితే, ప్రధాని మోదీ జూలై 8-10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై మోదీ అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement