ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బ్రూక్ 869 రేటింగ్ పాయింట్లతో జో రూట్(851)ను వెనక్కి నెట్టి 'నెం.1'గా నిలిచాడు. ట్రావిస్ హెడ్(AUS) ఒక స్థానం ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నాడు. రూట్ 2 స్థానాలు పడిపోయి 3వ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి గిల్(8), జైస్వాల్(9) టాప్-10లో చోటు దక్కంచుకున్నారు.
క్రీడలు
టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్ ఎవరంటే..?
Advertisement
Advertisement
Advertisement


