హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్సీ చొరవతో రోడ్డు పనులు ప్రారంభం

మహబూబాబాద్ బస్ స్టేషన్ నుంచి ఈదులపూసపల్లి వరకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నేటి వరకు పూర్తి కాకపోవడంతో ఆ రోడ్డు ప్రమాదాలకు నిలియంగా మారింది. స్పందించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు రోడ్డును పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. దీంతో అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు.