హైదరాబాద్: 28°C
వార్తలు

SIR మ్యాపింగ్‌పై అవగాహన

BPT: రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో బీఎల్ఓలు, బీఎల్ఏలకు SIR మ్యాపింగ్‌పై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొని ఈసీ మార్గదర్శకాలు, వారి విధులను వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే, ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.