ప్రకాశం: భారత సైన్యంలో సిపాయిగా చేరి 32 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించి, హానరీ కెప్టెన్ హోదాతో పదవీ విరమణ పొందిన గురవయ్య నేడు జెన్నివారిపల్లె గ్రామానికి విచ్చేశారు. దేశ రక్షణ కోసం సుదీర్ఘకాలం సేవలందించిన ఆయనకు కంభంలో వారి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేసారు. ఆయన సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని గ్రామ పెద్దలు అన్నారు.
వార్తలు
VIDEO: హానరీ కెప్టెన్ గురువయ్యకు ఘన స్వాగతం


