CTR: శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ తమ్మిగాని పల్లి గ్రామంలో MLC కంచర్ల శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం TDP జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించగా, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.