భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ కంటే అత్యధిక యావరేజ్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రుతురాజ్ 59.32 సగటుతో 5,161 పరుగులు చేయగా, కోహ్లీ 57.91 యావరేజ్ (16,447 పరుగులు)తో రెండో స్థానంలో ఉన్నాడు. మైఖేల్ బెవన్ (57.86) మూడో స్థానంలో నిలిచాడు.
క్రీడలు
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన గైక్వాడ్!


