అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరం కాగా, తాజాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అతని ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం రావడం గమనార్హం.
క్రీడలు
విరాట్ బాటలోనే హార్దిక్ పాండ్య!


