టెస్టుల్లో రిషభ్ పంత్ పదేపదే 80లు, 90ల్లో అవుట్ కావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. అఫ్గాన్‌తో టెస్టులో పంత్ (81) సెంచరీ మిస్ చేసుకోవడంపై మాట్లాడుతూ.. విచిత్రమైన షాట్లతో వికెట్ పారేసుకుని జట్టుకు నష్టం చేయవద్దని హితవు పలికాడు. 50 టెస్టుల అనుభవమున్న పంత్.. ఇకనైనా బాధ్యతగా ఆడి ఇన్నింగ్స్‌లను సెంచరీలుగా మలచాలని అశ్విన్ సూచించాడు.
క్రీడలు
పంత్ పదేపదే అదే తప్పు చేస్తున్నాడు: అశ్విన్


