హైదరాబాద్: 28°C
వార్తలు

డీకే‌పై బీజేపీ మండిపాటు

సగం కొరికిన యాపిల్ పండ్లను ప్రజల్లోకి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ విసరడంపై బీజేపీ మండిపడింది. ఇలా విసరడం కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తింది. గౌరవం అనేది కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా వ్యక్తమవుతుందని పేర్కొంది. ప్రజలు గౌరవాన్ని ఆశిస్తారు కానీ దానాన్ని కాదని తెలిపింది. గౌరవం స్థానంలో అహంకారం చోటుచేసుకున్నప్పుడు ప్రజలు ప్రతిస్పందిస్తారంటూ ఫైర్ అయింది.