కోనసీమ: ఆలమూరు మండలానికి చెందిన ఐదుగురు సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శులు గ్రామ పంచాయతీ గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా వారిని వివిధ గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన కార్యదర్శులను ఎంపీడీవో ఎ. రాజు, డిప్యూటీ ఎంపీడీవో వీర్రాజు, మండల పరిషత్ ఏవో ప్రకాష్ తదితరులు అభినందించారు.
వార్తలు
ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు పదోన్నతులు


