AP: ఆంధ్ర ప్రిమియర్ లీగ్ సీజన్-5 టోర్నీ విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఘనంగా ఆరంభమైంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఇటీవల విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో మరణించిన మృతులకు క్రీడాకారులు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చి నివాళులర్పించారు. ఈ విషాదం నేపథ్యంలో ప్రారంభ కార్యక్రమాలను రద్దు చేశారు.
క్రీడలు
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ సీజన్-5 షురూ


