ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పాల్గొన్నారు. పలు యోగా ఆసనాలు సాధన చేసిన ఎమ్మెల్యే, యోగా మన జీవితంలో భాగం కావాలని అన్నారు. ఒత్తిడి, షుగర్, గుండెపోటు నియంత్రణకు యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
వార్తలు
VIDEO: 'యోగా మన జీవితంలో భాగం కావాలి'


