WG: పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు తన నివాసం వద్ద నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాజ్జీ ఈ సమావేశానికి విచ్చేస్తారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
వార్తలు
నేడు టీడీపీ మండల కమిటీ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


