హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరు మిర్చి యార్డులో ధరల జోరు

Advertisement

గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం మిర్చి ధరలు రైతులను ఆకట్టుకున్నాయి. ఏసీ ప్రత్యేక రకాలకు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.29,000 ధర నమోదు కాగా, ఏసీ కామన్ రకాలు రూ.25,500 వరకు పలికాయి. నాన్‌ ఏసీ ప్రత్యేక రకాలు రూ.20,000 వరకు, కామన్ రకాలు రూ.18,500 వరకు అమ్ముడయ్యాయి. నాణ్యమైన మిర్చికి మంచి డిమాండ్ కొనసాగుతోంది.

Advertisement

Advertisement