హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య: ప్రిన్సిపల్

Advertisement

SRCL: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ మంగళవారం మల్యాల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచిత మెరుగైన విద్యను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement