కృష్ణా: పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా బుధవారం పామర్రు మండలంలో పర్యటస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పామర్రు మండలంలోని పలు గ్రామాలలో జరిగేటటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
వార్తలు
పామర్రులో పర్యటించనున్న ఎమ్మెల్యే


