KDP: ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో SIR ఓటర్ మ్యాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. EX MLC దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, బూత్ ఇంఛార్జ్ పాల్గొన్నారు. జూన్ 14 నుంచి జులై 15 వరకు ఓటర్ సవరణ పనులు జాగ్రత్తగా చేయాలని సూచించారు.
వార్తలు
ఎర్రగుంట్లలో SIR ఓటర్ మ్యాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం


