హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు కర్నూలులో బాక్సింగ్ ఎంపిక పోటీలు

Advertisement

KRNL: కర్నూలు మాంటిస్సోరి పాఠశాలలో బుధవారం అండర్-13, అండర్-14 సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి తేజ తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 12 నుంచి 14 వరకు విజయనగరంలోని డీఎల్ఆర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వివరాలకు 9849971256ను సంప్రదించాలన్నారు.

Advertisement

Advertisement