BHPL: జిల్లా కేంద్రంలోని EVM, వీవీప్యాట్ గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల భద్రత, CCTV పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాలు, డబుల్ లాక్ వ్యవస్థను పరిశీలించారు. యంత్రాల నిర్వహణ రికార్డులు, స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లను తనిఖీ చేసి ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి: కలెక్టర్


