W.G: రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్ర ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో పర్యటించనున్నారని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాపై జిల్లా ప్రజాప్రతినిధులు బీసీ సంఘాలు, ప్రజల నుంచి ఆయన అభిప్రాయాలుపై స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
ఈనెల 11న డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన


