NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘జ్ఞాన చైతన్య రథయాత్ర’ను బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలో MLA డాక్టర్ రాజేశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను సామాన్యులకు చేరవేయడమే యాత్ర ఉద్దేశమని ఆయన అన్నారు.
వార్తలు
జ్ఞాన చైతన్య రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే


