అన్నమయ్య: మదనపల్లెలో హనుమదక్షత ఈవాలివింగ్ స్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ భాషా శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను అందిస్తున్న ఈ సంస్థను ఆయన అభినందించారు.
వార్తలు
విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసిన ఎమ్మెల్యే


