KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదలకు అన్ని వసతులతో కూడిన మోడల్ కాలనీగా దీనిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే విద్యుత్, త్రాగునీటి పైప్లైన్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.