TG: దేశం వికసిత్ భారత్‌గా అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి జరగాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రహదారులు, పాఠశాలలు, విద్యుత్ ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులతో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.