టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ప్రధానంగా 2027 ప్రపంచకప్ కోసం జట్టు నిర్మాణంపై దృష్టి సారించనుంది. తొలి మ్యాచ్‌లోనే అఫ్గాన్‌పై విజయం సాధించి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది.
క్రీడలు
నేడు అఫ్గాన్‌తో భారత్ తొలి వన్డే
Advertisement
Advertisement
Advertisement


