టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో రన్ మెషిన్ సిద్ధమైంది. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. లోకల్ లెవెల్ క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్లకు చెమటలు పట్టించాడు. 87 బంతుల్లో 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓ సిక్సర్, 20 ఫోర్లు ఉన్నాయి. దీంతో సూర్యవంశీ కుటుంబంలో రెట్టింపు ఉత్సాహాం మొదలైంది.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా
Advertisement
Advertisement
Advertisement


