హైదరాబాద్: 28°C
క్రీడలు

దోహా డైమండ్ లీగ్‌కు నీరజ్ చోప్రా దూరం

Advertisement

భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా గాయం కారణంగా ప్ర‌తిష్ఠాత్మ‌క దోహా డైమండ్ లీగ్ నుంచి వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా జూన్ 19 నుంచి మొద‌ల‌య్యే మెగా ఈవెంట్‌లో పాల్గొన‌డం లేదని వెల్లడించాడు. త్వ‌ర‌లో జ‌రగ‌బోయే కామ‌న్‌వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడ‌లే లక్ష్యంగా నీర‌జ్ సిద్ధమవుతున్నాడు.

Advertisement

Advertisement