హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్‌పై పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

2027 వన్డే ప్రపంచకప్ సెలక్షన్స్‌లో రిషభ్ పంత్‌ను పరిగణలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అయితే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి కీపర్లు ఉండటంతో పంత్‌కు చోటు దక్కడం కష్టమేనని చెప్పాడు. పంత్.. ఇషాన్‌ను ఆదర్శంగా తీసుకుని కష్టపడితే జట్టులో చోటు సాధ్యమేనని పేర్కొన్నాడు. కాగా, పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు.

Advertisement

Advertisement