మహిళల టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దాయాది జట్టును మట్టికరిపించి ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది. పాక్ మహిళల జట్టుతో ఇప్పటివరకు 16 టీ20లు ఆడిన భారత్.. 13 విజయాలు సాధించింది.
క్రీడలు
మహిళల T20 WC: నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ
Advertisement
Advertisement
Advertisement


