హైదరాబాద్: 28°C
క్రీడలు

స్పెయిన్‌లో మోగిన భారత జాతీయ గీతం

Advertisement

భారత రేసింగ్ సంచలనం కుష్ మైని అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రతిష్టాత్మక FIA Formula 2 స్ప్రింట్ రేసులో విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ విజయం తర్వాత స్పెయిన్ వేదికపై భారత జాతీయ గీతం 'జనగణమన' ప్లే చేయగా.. మైని ఎంతో గర్వంగా జాతీయ జెండాకు సెల్యూట్ చేశాడు. ఈ భావోద్వేగ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement