హైదరాబాద్: 28°C
క్రీడలు

న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ విజయం

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 162/6 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్యాంప్‌బెల్ (90*), హేలీ మాథ్యూస్ (48) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 2 వికెట్లు తీసింది.

Advertisement

Advertisement