హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా చరిత్రలో ఖతార్‌కు తొలిసారి పాయింట్‌

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో స్విట్జర్లాండ్, ఖతార్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగింది. ఇరుజట్లు చెరో గోల్ కొట్టాయి. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఖతార్ తొలిసారిగా ఒక పాయింట్ సాధించినట్లైంది. స్విస్ ఆటగాళ్లు టార్గెట్ వైపుగా 10 షాట్లు కొట్టినప్పటికీ విఫలమయ్యారు. ఇక ఖతార్ ఆటగాళ్లు 4 సార్లు లక్ష్యం వైపు షాట్స్ కొట్టారు.

Advertisement

Advertisement