ఫిఫా ప్రపంచకప్‌లో హైతీపై స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. 27వ నిమిషంలో జాన్ మెక్‌గిన్ అద్భుతమైన గోల్ చేశాడు. అయితే, ఫిఫా ప్రపంచకప్‌లో 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్కాట్లాండ్ గెలుపొందడం గమనార్హం. చివరిసారిగా 1990లో ఫిఫా టోర్నమెంట్‌లో స్వీడన్‌ను 2-1 తేడాతో ఓడించింది. ఫిఫా మినహా పెద్ద టోర్నమెంట్‌లో స్లాట్లాండ్ విజయం సాధించడం 30 ఏళ్లలో ఇది తొలిసారి.
క్రీడలు
36 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ గెలుపు
Advertisement
Advertisement
Advertisement


