హైదరాబాద్: 28°C
క్రీడలు

కేన్ మామ రిటైర్మెంట్‌పై కింగ్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్

Advertisement

తమ మిత్రుడు, NZ స్టార్ క్రికెటర్ విలియమ్సన్ రిటైర్మెంట్‌పై.. కింగ్ కోహ్లీ స్పందించాడు. 'ఎన్నో ఏళ్లుగా నీ ఆటను చూస్తూ.. నీతో పోటీ పడటం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. మనం కలిసి మాట్లాడుకున్న క్షణాలు నాకు ప్రత్యేకం. నీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్ కోసం నీ సర్వస్వాన్నే ధారపోశావు. నీ జీవితం ఇప్పుడే మొదలైంది మిత్రమా..’ అని ట్వీట్ చేశాడు.

Advertisement

Advertisement