ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ‘పెద్ది’ సినిమా బృందం త్వరలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కలియుగ భీమ కోడి రామ్మూర్తి నాయుడు మనవడు వెంకట్రావును చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా కలవనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కుస్తీ వీరుడిగా నటించాడు. రామ్మూర్తి నాయుడు శిష్యుడైన గౌరనాయుడు పాత్రలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కనిపించాడు.
క్రీడలు
కోడి రామ్మూర్తి నాయుడు ఇంటికి ‘పెద్ది’ టీమ్
Advertisement
Advertisement
Advertisement


