మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈనెల 14న రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని టీమిండియా పాక్‌పై విజయం సాధించి టోర్నీని శుభారంభం చేయాలని భావిస్తోంది. షఫాలీ, స్మృతి, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మలతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది.
క్రీడలు
T20 WC: భారత్ vs పాక్ హైవోల్టేజ్ మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement


