హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి టీ20లో విండీస్‌ విజయం 

Advertisement

సొంతగడ్డపై శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో విండీస్ 7 వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లకు 147 పరుగులకు పరిమితమైంది. ఛేదనలో షై హోప్ (65*), బ్రాండన్ కింగ్ (37) రాణించడంతో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విండీస్ జట్టు లక్ష్యాన్ని అందుకుంది. లంక బౌలర్లలో వనిందు హసరంగ 2 వికెట్లు తీశాడు.

Advertisement

Advertisement