KRNL: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దారుణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు అన్నారు. నిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు సమన్లకు నామినేషన్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిసి కూడా ఈసీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
వార్తలు
నామినేషన్ తిరస్కరణ దారుణం
Advertisement
Advertisement
Advertisement


