హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: అందరి కళ్లు రోహిత్‌పైనే!

Advertisement

Advertisement


టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ ప్రదర్శన ఆధారంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హిట్‌మ్యాన్ ప్రపంచకప్-2027 ప్రణాళికల్లోనే ఉన్నాడు. IPLలో తొడ కండర గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్.. వన్డేల్లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement