హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: పిచ్ రిపోర్ట్ ఇదే!

Advertisement

వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తొలి సిరీస్‌ను ఆడబోతోంది. మొదటి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ధర్మశాల పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరిస్తుంది. కొత్త బంతితో స్వింగ్ లభిస్తుంది. బ్యాటర్లు కుదురుకుంటే పరుగులు కూడా వస్తాయి. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఐదుసార్లు, తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగుసార్లు గెలిచింది.

Advertisement

Advertisement