టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా కాసేపట్లో తొలి వన్డే జరగనుంది. అయితే, అక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ధర్మశాలలో మబ్బులు కమ్ముకున్నాయి. ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం 49 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో రోహిత్ శర్మ ఆటను చూద్దామనుకునే అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది.
క్రీడలు
కాసేపట్లో మ్యాచ్.. ఫ్యాన్స్‌కు BAD NEWS
Advertisement
Advertisement
Advertisement


