ELR: జంగారెడ్డిగూడెంలోని ఓ చెస్ అకాడమీ నిర్వహణలో జరిగిన జిల్లా అండర్-15 ఓపెన్ & బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ ఎంపికల పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర విభాగంలో 4 రౌండ్లు, బాలికల విభాగంలో 3 రౌండ్లు నిర్వహించారు. బాలుర విభాగంలో అవ్రహం 1వ స్థానం, అక్షిత్ 2వ స్థానం, సూర్యశ్రీ ప్రద్యుమ్ 3వ స్థానం, జ్యోతి స్వరూప్ 4వ స్థానం సాధించారు.
వార్తలు
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
Advertisement
Advertisement
Advertisement


