హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్లపై చేరిన నీరు.. స్థానికులు ఇబ్బందులు

Advertisement

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి నగర్‌లో రోడ్లు, డ్రైనేజీల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసినప్పుడల్లా వీధుల్లో నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో సమస్యను ఉన్నతాధికారుల దృషికి తీసుకెళ్లామన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement