TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది. ఓ కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశించినప్పటికీ సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. కమిషనర్ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
వార్తలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఉహించని షాక్
Advertisement
Advertisement
Advertisement


